Elections Code ఎఫెక్ట్.. Police Check-UP.. దొరుకుతున్న బంగారం.. నోట్ల కట్టలు.. | Telugu OneIndia
  • 7 months ago
Election code is in force in Telangana state. In this background, the police have increased vigilance on activities like movement of illegal liquor, funds and gold. During the checks conducted across Telangana on Monday, the police seized large quantities of cash, liquor and gold | తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో అక్రమ మద్యం, నిధులు, బంగారం తరలింపువంటి కార్యకలాపాలపై పోలీసులు నిఘా పెంచారు.
సోమవారం తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తుల నగదు, మద్యం, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

#CentralElectionCommission
#GeneralElectionSchedule
#Telangana
#ElectionCode
#National
#vigilance
~CR.236~CA.240~ED.234~
Recommended