Skip to playerSkip to main contentSkip to footer
  • 9/26/2023
Chandrababu Naidu unjustly jailed on false corruption charges, says wife Nara Bhuvaneswari | చంద్రబాబు ప్రజల మనిషి అని అందరికీ తెలుసన్నారు నారా భువనేశ్వరి. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఏనాడు తప్పు చేయలేదని.. తనతో పాటు ప్రజలను ముందుకు తీసుకెళ్లాలనేదే ఆయన లక్ష్యం అన్నారు. ఎన్టీఆర్‌ చూపిన బాటలోనే చంద్రబాబు నడుచుకుంటున్నారని.. ఎన్టీఆర్‌ పేరుతో ట్రస్టు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదన్నారు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

#chandrababuarrest
#chandrababu
#NaraBhuvaneshwari
#TDP
#YSRCP
#SkillDevelopmentCase
#ChandraBabu
#CMjagan

Category

🗞
News

Recommended