సనాతన ధర్మాన్ని కించపరిస్తే తాట తీస్తాం. భజరంగ్ దళ్ హెచ్చరికలు.. | Telugu OneIndia
  • 7 months ago
సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతిని హేళన చేస్తే క్షమించబోమని భజరంగ్ దళ్ నేతలు హెచ్చరించారు. హిందూ సంస్కృతి గురించి యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు శౌర్య జాగరణ యాత్ర చేయబోతున్నట్టు తెలంగాణ భజరంగ్ దళ్ సభ్యులు స్పష్టం చేసారు.
Bajrang Dal leaders have warned that they will not forgive if they mock Sanatana Dharma and Hindu culture. Members of Telangana Bajrang Dal have made it clear that they are going to do Shaurya Jagarana Yatra to bring awareness among the youth about Hindu culture.