World Cup 2023: పాకిస్తాన్‌కు Indian Team గట్టి వార్నింగ్ | Telugu OneIndia

  • 9 months ago
ICC World Cup 2023 India vs Pakistan Match News | వరల్డ్ కప్‌లో భారత్‌తో ఆడే మ్యాచులో కూడా పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోతుందని ఆ టీం మాజీ దిగ్గజం అంటున్నాడు. ఆసియా కప్‌లో ఈ రెండు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. అయితే తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. రెండో మ్యాచుల భారత బ్యాటర్లు చెలరేగారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు..


#ICCworldCup2023
#ODI2023
#RohitSharma
#AsiaCup2023
#IndiavsPakistan
#Cricket
#National
#ViratKohli

~PR.40~

Recommended