Chandrababu Arrested.. Breaking News: చంద్రబాబు ని అరెస్ట్ చేసిన పోలీసులు .. | Telugu OneIndia
  • 8 months ago
Chandrababu Arrested By Ap Police In Skill Development Case | స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబును CID పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును.. ఈ తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామంగా మారింది.

#ChandrababuNaidu
#AndhraPradesh
#CBN
#CID
#TDP
#APpolice
#SkillDevelopmentCase
#YSRCP
#ChandraBabu
#ChandrababuNaiduArrested
#CMjagan

~PR.40~
Recommended