Hyderabad: డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు Good News | Telugu OneIndia
  • 8 months ago
Telangana govt good news for the beneficiaries of 12 thousand double bedroom houses | డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంపికైన లబ్ధిదారులకు సెప్టెంబర్ 2న ఇళ్లను కేటాయించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.


#hyderabad
#brs
#telangana
#2bhkhouses
#cmkcr
#ministertalasani
#doublebedroomhouses
Recommended