Pawan Kalyan ఫ్యాన్స్‌కు Good News OG టీజర్ Is Coming | Telugu Filmibeat
  • 8 months ago
OG (They call him OG) movie teaser is set to release on Pawan Kalyans Birthday | పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం OG. అయితే ఈ సినిమా కొద్ది రోజులపాటు షూటింగ్ పూర్తి చేసుకొని మీడియాలో సందడి చేసింది. సుజిత్ దర్శకత్వంలో స్టైలిష్‌గా రూపొందుతున్న ఈ సినిమాను They Calling him OG అంటూ ట్యాగ్‌లైన్‌ను ట్రెండ్ చేశారు.

#pawankalyan
#tollywood
#og
#firestormiscoming
#brotheavatar
#ogteaser
#pawankalyanfans
Recommended