CM Jagan నిర్ణయాన్ని ఫాలో అవుతున్న కేంద్రం...

  • 10 months ago
The Central considering an option to offer around 50% of the last pay drawn as guaranteed pension to employees under the NPS.

కేంద్రం ఉద్యోగుల పెన్షన్ విధానంలో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా సీపీఎస్ ఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ తరహాలో నిర్ణయానికి కేంద్రం సిద్దమవుతోంది.

#YsJagan
#CentralGovernment
#NPS
#CPS
#GovernmentEmployees
#BJP
#Pension
#YSRCP
#YCP
#PensionScheme
#APCabinet
#AndhraPradesh
#APgovernment
#PMModi
~PR.39~

Recommended