SPY Movie Success Meet... ఊహించని హిట్ ఇది అంటున్న స్పై టీమ్... | Telugu FilmiBeat
  • 10 months ago
SPY is an action thriller movie directed by Garry BH. The movie casts Nikhil Siddharth, Iswarya Menon, Sanya Thakur , Abhinav Gomatam in the main lead roles along with Makarand Deshpande, Sanya Thakur, Pasupathi, Nitin Mehta and many others have seen in supporting roles. The music was composed by Sricharan Pakala while the cinematography was done by Vamsi Patchipulusu, Mark David and it is edited by Garry BH. The film is produced by K Rajashekar Reddy. Under Ed entertainments banner.

స్పై సినిమా యాక్షన్, థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నిఖిల్‌కు జోడిగా ఐశ్వర్యా మీనన్‌, రవి వర్మ, అభినవ్, సానియా ఠాకూర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గ్యారీ బీహెచ్‌ వహించారు . చరణ పాకాల సంగీతం అందించారు. నిర్మాత కె.రాజశేఖర్‌రెడ్డి నిర్మించారు.

#SPY #SPYMovie #SPYMovieSuccessMeet #NikhilSiddharth #IswaryaMenon #Rana #AryanRajesh #MakarandDeshande #SanyaThakur #AbhinavGomatam #NitinMehta #DirectorGaruBH #EDEntertaimentBanner
~PR.39~
Recommended