Vande Bharat గంటలకొద్దీ ఆలస్యం... ప్రయాణీకుల సహనానికి పరీక్ష| Telugu Oneindia
  • 10 months ago
Visakhapatnam–Secunderabad Vande Bharat Express train running delay by hours every day since last week says reports | వందేభారత్ తో ప్రయాణీకులకు సమస్యలు తప్పటం లేదు. కొద్ది రోజులుగా విశాఖ - సికింద్రాబాద్ వందేభారత్ రోజూ గంటల తరబడి ఆలస్యంగా నడుస్తోంది. ప్రయాణం సమయం వరకు రైల్వే అధికారులు రైలు ఆలస్యం పైన సమాచారం ఇవ్వటం లేదు. దీంతో ప్రయాణీకులు స్టేషన్లలో వేచి ఉండాల్సి వస్తోంది.ఆదివారం మినహా ప్రతీ రోజు ఉదయ 05:45 గంటలకు బయలుదేరాల్సిన వందే భారత్ విశాఖపట్నం - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ ఏకంగా మూడు నుంచి నాలుగు గంటల ఆలస్యంగా నడుస్తోంది. అదే రైలు తిరిగి సికింద్రాబాద్ నుంచి విశాఖ చేరుకోవాల్సి ఉండగా అర్ద్రరాత్రి తరువాత గమ్యస్థానికి చేరుకుంటోంది.
#VandeBharattrains #VisakhapatnamSecunderabadVandeBharatExpress #SecunderabadVandeBharattrain #bjp #pmmodi #trainsdelayed #trainsinindia
Recommended