East Godavari... భాజా బజంత్రిలతో కప్పల పెళ్లి... అందుకే అంట పాపం... | Telugu OneIndia
  • 10 months ago
East Godavari Frog's Marriage Vadapalem | వరుణుడి కటాక్షం కోసం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో మంగళవారం పురోహితుడు పెద్దింటి రామం ఆధ్వర్యంలో కప్పలకు పెండ్లి మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

#Frogs #FrogsMarriage #Vadapalem #EastGodavari #Summer #WeatherChange #Monsoon #Rain
~PR.39~