YCP BJP స్నేహానికి చెడింది...కారణం Pawan Kalyan అని పార్టీలో గుసగుసలు.. | Telugu OneIndia
  • 10 months ago
Union Home Minister Amit Shah's recent remarks against ysrcp govt seems to be a part of bjp's routemap asked by jansena chief pawan kalyan earlier |
ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో నాలుగేళ్లుగా స్నేహం కొనసాగిస్తున్న బీజేపీ.. ఉన్నట్లుండి ఉరిమింది. తాజాగా ఏపీ టూర్ కు వచ్చిన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు.

#PawanKalyan #Janasena #TDP #NaraChandrababuNaidu #BJP #PMModi #AmitShah #JPNadda #YSRCP #YCP #YsJagan
~PR.39~
Recommended