AP Politics పై వేణు స్వామి Analysis జగన్ Vs Varahi | Telugu Oneindia

  • last year
Andhra Pradesh: Astrologist Venu Swamy predicts that CM YS Jagan Retain Power in AP, and Congress gives tough fight for BRS in Telangana.
ఏపీ, తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనే దాని పైన సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. దీని పైన ప్రముఖ జ్యోతిష్కులు వేణుస్వామి తన అంచనాలను వెల్లడించారు. పార్టీల ప్రకారం చూస్తే ఏపీలో తిరిగి జగన్ అధికారంలోకి రావటం ఖాయమని స్పష్టం చేసారు. జగన్ తొలి స్థానంలో ఉండగా, చంద్రబాబు రెండో స్థానంలో, పవన్ కల్యాణ్ మూడో స్థానంలో ఉంటారని చెప్పుకొచ్చారు. సీఎం అయ్యే యోగం జగన్ కు మాత్రమే ఉందని తేల్చి చెప్పారు.

#AstrologistVenuSwamy #AndhraPradesh #apcmysjagan #telangana #investmentsinap #pawankalyan #elections #welfareschemes #tdp #janasena #BRS #congress
~PR.38~PR.41~