Pawan Kalyan ధర్మయాగంతో రాజయోగం .. అందుకే ఇలా | Varahi Yatra| Telugu Oneindia
  • 10 months ago
Andhra Pradesh: Janasena Chief Pawan Kalyan begins his 2 day long Dharma Yagam in mangalagiri party office ahead of Varahi Yatra for upcoming elections
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎల్లుండి నుంచి వారాహి యాత్ర మొదలుపెట్టబోతున్నారు. కాకినాడ జిల్లా అన్నవరం నుంచి ప్రారంభమయ్యే తొలి విడత వారాహి యాత్ర భీమవరం వరకూ సాగనుంది. ఈ నేపథ్యంలో యాత్రకు ముందు గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ధర్మయాగం చేపట్టారు. రెండు రోజుల పాటు సాగే ఈ యాగాన్ని పవన్ స్వయంగా ప్రారంభించారు.ఈ యాగం చేపట్టేందుకు ఆదివారం సాయంత్రానికే పవన్ కళ్యాణ్ యాగశాలకు చేరుకున్నారు. ఎటువంటి హడావిడి, ఆర్భాటం లేకుండా కేవలం రుత్వికులు మాత్రమే సంప్రదాయబద్దంగా నిర్వర్తిస్తున్న ఈ యాగం ధార్మిక చింతనను కలిగిస్తోందని పేర్కొంది.

#PawanKalyanVarahiYatra #PawanKalyan #VarahiYatra #APCabinet #DharmaYagam #apearlyelections #TDP #BJP #AmitShah #APelections2024 #janasena #ysrcp #Chandrababunaidu #ConractEmployees #apcmjagan #apelections2024
Recommended