DK Shivakumar చేతికి Congress Remote... Telangana లో కూడా తనదే ఫైనల్.. | Telugu OneIndia
  • 10 months ago
DK shivakumar to handle Telangana congress, plays a key role in big leaders joining the grand old party.

తెలంగాణ కాంగ్రెస్ లో సమీకరణాలు మారుతున్నాయి. రేవంత్ టీపీసీసీ చీఫ్ గా ఉన్నా..రిమోట్ కంట్రోల్ ఇప్పుడు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేతికి వెళ్లంది.

#DKShivakumar #Karnataka #Siddaramaiah #RevanthReddy #Congress #TelanganaCongress #Hyderabad #KCR #YSSharmila #PriyankaGandhi
Recommended