TS Inter Supplementary Exams Dates 2023 సప్లిమెంటరీ పరీక్షల తేదీలు...పూర్తి వివరాలు| Telugu Oneindia
  • 11 months ago
TS Inter 1st Year & 2nd Year Supplementary Exams Dates 2023 and complete details here
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ , సెకండియర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు పూర్తి వివరాలు ఈ వీడియో లో ఉన్నాయి. తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12 అంటే సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది

#interadvancedsupplementaryexams   #TSInterSupplementaryExams   #Inter1stYear  # Inter2ndYear   #students   #InterSupplementaryExamsresults
Recommended