Skip to playerSkip to main contentSkip to footer
  • 5/26/2023
Andhra Pradesh: Janasena Chief Pawan Kalyan Foucs on Seats and Candidates for next elections accordingly survey reports
సీట్ల పై సర్వే నివేదికలు సిద్దం చేసుకున్న పవన్ పార్టీ బలం, ఓట్ల శాతం పైన ఇప్పటికే స్పష్టతకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లొ పొత్తుల్లో ఎన్ని సీట్లు తీసుకోవాలి,ఎక్కడెక్కడ పార్టీ అభ్యర్దుల ను నిలబెట్టాలి, ఎవరికి సీట్లు ఖరారు చేయాలనే అంశాల ప్రాతిపదికన ఈ సర్వే నివేదికలు పవన్ కు అందాయని సమాచారం.

#pawankalyan #janasena #TDPMahanadu #apcmjagan #APElections2024 #TDPManifesto #TDP #APgovt #chandrababunaidu #YSRCP

Category

🗞
News

Recommended