Tiger Nageswara Rao Pan India హిట్ తో Raviteja ఆ నిర్మాతలకి షాక్ ఇవ్వడం తథ్యం | Telugu OneIndia
  • 11 months ago
Tiger nageswara rao movie will decide the fate of actor Raviteja in tollywood |సినిమా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీసే కథానాయకుడు రవితేజ. కెరియర్‎లో ఒక హిట్ పడితే రెండు ఫ్లాప్‎లు కూడా వస్తాయి. మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బౌన్స్ అయ్యాడు అనుకునే లోపే మరో డిజాస్టర్‎ని ఖాతాలో వేసుకుంటాడు.

#TigerNageswaraRao
#TNRFirstLookOnMay24
#TNRFirstLook
#Raviteja
#Tollywood
#RenuDesai
~PR.38~PR.40~
Recommended