NTR కు అప్పుడు వెన్నుపోటు పొడిచి.. ఇప్పుడు శతజయంతి ఉత్సవాలు చేస్తావా Chandrababu - Ambati

  • last year
AP Minister Ambati Rambabu lashes out TDP Chief Chandra Babu on oganising NTR Cenetenray Celebrations.

ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు జరిపే హక్కు చంద్రబాబుకు లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

#TDP
#NaraChandrababuNaidu
#YSRCP
#YSJagan
#AmbatiRambabu
#NTRCeneterany
#NTRCeneteranysCelebrations
#NandamuriBalakrishna
#SuperstarRajinikanth
#NTRLivesOn

Recommended