విజయవాడ లో YSRCP Sticker చింపిన కుక్క పై కేసు TDP కి తాజా అస్త్రం | Telugu OneIndia
  • last year
Vijayawada Police Complaint Was Lodged On A Dog Which Removing the Sticker from the Wall in Vijayawada

వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మా నమ్మకం నువ్వే జగన్ క్యాంపెయిన్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఓ ఇంటి గోడ పై అంటించిన జగన్ స్టికర్ నీ ఒక కుక్క పికేసిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.

#YSRCP
#YCP
#YsJagan
#MaaNammakamNuvveJagan
#MaaNammakamNuvveJaganSticker
#JaganStickers
#DogJaganStickers
#TDP
#Janasena
#DogPoliceComplaint
Recommended