Raw Onion తింటున్నారా.. ఎక్కువగా తింటే ఇదే జరిగేది..| Telugu OneIndia

  • last year
Onion enhances the flavor of any food.Moreover.. it is good for health in many ways.

ఉల్లిపాయలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోంది. రోజువారీ ఆహారంలో చేర్చుకుని సలాడ్‌గా తీసుకుంటే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా తగ్గించుకోవచ్చు.

#Onion
#RawOnion
#EatingRawOnion
#Health
#Daibetes
#BP

Recommended