BJP దిగజారుడు రాజకీయం.. రాహుల్ అనర్హత వేటుపై రేవంత్ రియాక్షన్ | Telugu OneIndia
  • last year
Congress leader Rahul Gandhi was disqualified. Lok Sabha Secretary General declared that Rahul Gandhi is not valid as an MP. It was revealed that this decision was taken after the Surat court sentenced Rahul Gandhi to two years in prison. The Secretary General of the Lok Sabha took a decision to this effect on March 24, 2023. What did Revanth Reddy say about this? | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ఎంపీగా రాహుల్ గాంధీ చెల్లుబాటు కారని లోక్ సభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు. రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. లోక్ సభ సెక్రటరీ జనరల్ ఈ మేరకు 2023, మార్చి 24వ తేదీ నిర్ణయం తీసుకున్నారు. దీని మీద స్పందించిన రేవంత్ రెడ్డి ఏమన్నారు అంటే..?


#RahulGandhi
#BJP
#PMmodi
#TelanganaCongress
#SuratCourt
#RevanthReddy
#TPCC
#GandhiBhavan
#Hyderabad
#National
#Telangana
Recommended