Telangana నవీన్ కేసు లో మరో ట్విస్ట్ | Telugu OneIndia
  • last year
Harihara krishna girlfriend, Big twist in Naveen's case | సంచలనం సృష్టించిన నవీన్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిందితుడు హరిహరకృష్ణ ప్రియురాలు, స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత హరిహరకృష్ణ స్నేహితురాలు అతనికి డబ్బు పంపిందని పోలీసులు వెల్లడించారు.సంఘటన తరువాత ప్రియురాలు నిహారిక రెడ్డిని ఏ2గా, స్నేహితుడు హసన్‌ను ఏ3గా పోలీసులు చేర్చారు. గత నెల 17న జరిగిన నవీన్ కేసు వివరాలను ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు.

#naveenhariincident
#abdullapurmet
#niharika
#viralvideo
#telangana
#national
#naveenhariharakrishna
Recommended