Andhra Pradesh సీఎం జగన్ ఒక విజనరీ లీడర్ - ఏయూ స్టూడెంట్స్ | Telugu OneIndia

  • last year
AU Students About AP CM Jagan At Global Investors Summit 2023. Global Investors Summit 2023. With the aim of attracting investments to Andhra Pradesh, the Global Investors Summit organized by the AP Government started yesterday and continues today. 13 lakh crores. Chief Minister YS Jaganmohan Reddy made it clear to this extent. He said that 6 lakh people will get job opportunities in 20 sectors across the state. | సీఎం జగన్ ఒక విజనరీ లీడర్ - ఏయూ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు నిన్నమొదలై నేడు కూడా జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ద్వారా రాష్ట్రానికి 340 పారిశ్రామిక పెట్టుబడుల ప్రతిపాదనలతో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20 రంగాల్లో 6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయని చెప్పారు.


#GlobalInvestorsSummit2023
#Vizag
#YsJagan
#Andrapradesh
#visakhapatnam
#apgis2023
#gis
#andhrapradesh
#APGovernament
#National
#GlobalInvestorsSummit2023Vizag
#AndrapradeshGlobalInvestorsSummit2023

Recommended