last month

Harish Rao ఆరోగ్యశాఖ ప్రగతి నివేదికపై వైఎస్ షర్మిల సెటైర్లు!! *Politics | Telugu OneIndia

Oneindia Telugu
Oneindia Telugu
YS Sharmila slams on Harish Raos progress report of the health department saying that the operation was a success | వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకొని వైద్యారోగ్య శాఖను ముందుకు నడిపించడంలో ఏడాది పూర్తయిన కారణంగా సంవత్సరంలో వైద్యారోగ్య శాఖలో జరిగిన అభివృద్ధిపై ఆరోగ్యశాఖ ప్రగతి నివేదికను విడుదల చేశారు మంత్రి హరీష్ రావు. దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న మూడో రాష్ట్రంగా తెలంగాణను నీతి ఆయోగ్ గుర్తించిందని వైద్య ఆరోగ్యశాఖ ప్రగతిని గురించి హరీష్ రావు తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ నివేదికను విడుదల చేశారు. ఇక హరీష్ రావు విడుదల చేసిన ఆరోగ్య శాఖ ప్రగతి నివేదికపై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


#YSSharmila
#TRS
#HarishRao
#TelanganaHealthMinister
#Politics
#Telangana
#YSRTP

Browse more videos

Browse more videos