రోజులో కొంచెం సేపైనా చెప్పులు లేకుండా నడిస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం 20 నిమిషాల పాటు చెప్పులు లేకుండా ఉట్టి కాళ్లతో నడిస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Does Walking Without Footwear Reduce Physical Pain And Depression
#HealthBenefits
#BenifitsofWalkingBarefoot
#BenifitsOfWithoutSlippers
#OneindiaTelugu