"గుర్తుందా శీతాకాలం" క్షమించండి నాకైతే ఏమీ గుర్తు లేదు *Reviews | Telugu Filmibeat

  • last year
Gurthunda Seethakalam is an Indian Telugu-language romantic drama film directed by Nagashekar. A remake of the 2020 Kannada film Love Mocktail, it stars Satyadev Kancharana and Tamannaah. The plot follows a middle-aged software employee, who endures several heartbreaks in his quest to find his true love | గుర్తుందా శీతాకాలం సినిమా డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సత్య దేవ్, తమన్నా భాటియా, మేఘ ఆకాష్ తదితరులు నటించారు. నాగ‌శేఖ‌ర్ ద‌ర్శక‌త్వం వహించారు. నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్‌పై నాగ‌శేఖ‌ర్‌, భావ‌న ర‌వి సంయుక్తంగా నిర్మించారు. సంగీత ద‌ర్శకుడు కాల‌భైర‌వ స్వరాలు అందించారు.

#GurthundaSeethakalam
#GSreview
#Tollywood
#TeluguMovieReviews
#SatyaDev
#Tamannaah

Recommended