OYO లోనూ ఉద్యోగాల కోత.. 600 మందికి ఉద్వాసన *National | Telugu OneIndia

  • last year
Travel tech firm OYO laysoff 600 employees as part of restructuring ceo says | ఉద్యోగుల తొలగింపు ప్రకటించిన ఓయో, దేశంలో కొంత విరామం తర్వాత మళ్లీ స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగుల కోత మెుదలైంది. నిన్న షేర్ చాట్ ఈరోజు ఓయోలు ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయం తీసుకున్నాయి. ట్రావెల్ టెక్ సంస్థ ఏకాగం 10 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించిన తరుణంలో ఈ ప్రకటన వెలువడింది.

#OYOemployees
#OYOlayoff
#National
#TravelTechCompany
#RiteshAgarwa