MP కేశినేనిపై మండిపడ్డ చంద్రబాబు? అలా మాట్లాడటం వల్లేనా? *Andhrapradesh | Telugu OneIndia
  • last year
Keshineni Nani, representing Vijayawada MP on behalf of the Telugu Desam Party, once again spoke ill of the party leader | తెలుగుదేశం పార్టీ తరఫున విజయవాడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తోన్న కేశినేని నాని పార్టీ అధినేతపై మరోసారి దురుసుగా మాట్లాడారు. గతంలో రెండు సందర్భాల్లో ఇలాగే వ్యవహరించిన నాని తాజాగా ఎన్టీఆర్ జిల్లా సమీక్షా సమావేశానికి హాజరై చంద్రబాబు ఎదుటే దురుసుగా ప్రవర్తించారు. దీనిపై అధినేత నొచ్చుకున్నట్లు తెలుస్తోంది.

#KeshineniNani
#ChandraBabuNaidu
#TDP
#YSRCP
#AndhraPradesh
#CMJagan
Recommended