ఏపీలో రాజధాని, రాజధానులా దీనిపై నవంబర్ 1న సుప్రీంకోర్టు తీర్పు... *AP politics
  • 2 years ago
supreme court's to hear petitions for and against amaravati capital on november 1

ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానుల పోరు ముమ్మరంగా సాగుతోంది. ఓవైపు విపక్షాల మద్దతున్న అమరావతి పాదయాత్ర, మరోవైపు అధికార వైసీపీ మూడు రాజధానుల సభలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి.

#andrapradesh
#amaravathi
#supremecourt
#ysrcp
#tdp
#appolitics
Recommended