Senior Congress Leasers Angry On Polling Agents

  • 2 years ago
Ponnala Lakshmaiah and Damodara Raja Narsimha Fires On Congress Leaders While AICC Election Voting In Gandhi Bhavan | శ్రీనివాస్ రెడ్డి స్థానంలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరు చేర్చి ఉంది. ఆదివారం (అక్టోబరు 16) రాత్రికి రాత్రే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును రాష్ట్ర కాంగ్రెస్ అధిష్ఠానం చేర్చినట్లుగా తెలుస్తోంది. ఇలా ఆఖరి నిమిషంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పేరును చేర్చడం పట్ల పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ఏజెంట్లపై మండిపడ్డారు. శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తాను 40 ఏళ్ల నుంచి గాంధీ భవన్ కు వస్తున్నానని చెప్పారు. అదే సమయంలో పొన్నాల లక్ష్మయ్యకు జానారెడ్డి సర్ది చెప్పారు. ఈ గొడవ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇద్దరినీ ఓటు వేయకుండా సంబంధిత ఎన్నికల సిబ్బంది ఆపారు


#CongressPresidentialElections
#ponnalalakshmaiah
#DamodaraRajanarsimha
#gandhibhavan
#Congress
#Telangana
#AICC
#GandhiBhavan

Recommended