Adipurush Teaser లో బ్లండర్ జరిగిందిక్కడే... రావణకి స్టెప్ హెయిర్ కట్? *National | Telugu OneIndia

  • 2 years ago
Adipurush Teaser trolled by Tamil fans.. what when wrong with Adipurush Teaser? | ప్రభాస్ ఇమేజ్'తో పాటు తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తమైందన్నది వాస్తవం. తెలుగు సినిమా రంగం మిగతా రాష్ట్రాలకు అందనంత ఎత్తులో ఉన్న ఇలాంటి తరుణంలో ప్రత్యర్ధులు అవకాశం కోసం ఎదురుచూస్తారు. ఆ అవకాశం వారికి #Adipurush రూపంలో దొరికిందని చెప్పొచ్చు. టీజర్'కి వచ్చిన వ్యతిరేకతను పరిగణించి
#Adipurush
#Prabhas
#Bollywood
#ps1
#Tollywood
#OmRaut