ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ ఉప్పల్ లో జరిగే మ్యాచ్ కి టిక్కెట్ల కోసం తీవ్ర ఒత్తిడి... *Cricket |
  • 2 years ago
hyderabad police demonds 4000 complimentary passes for india vs Australia t20 match | దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్ రాజీవ్ గాందీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుండటంతో టికెట్లకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. ఈ నెల 25న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఈ మ్యాచ్ టికెట్లు అన్నీ ఇప్పటికే అమ్ముడయిపోయాయి.

#indiavsaustrlia
#HCA
#t20
#hyderabadpolice
Recommended