Skip to playerSkip to main contentSkip to footer
  • 9/15/2022
praja shanti party president ka paul on today clarified on rumours over his party's cancellation | ఏపీతో పాటు తెలంగాణలోనూ ప్రజాశాంతి పార్టీని విస్తరించేందుకు, ఎన్నికల్లో పోటీచేసేందుకు అధ్యక్షుడు కేఏ పాల్ సిద్దమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీని ఈసీ రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగించిందంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. దీనిపై పాల్ ఇవాళ క్లారిటీ ఇచ్చారు.

#andrapradesh
#prajashanthiparty
#kapaul
#rumours
#chandrababu
#ysjagan

Category

🗞
News

Recommended