భువనేశ్వర్ తోనే రోహిత్ ముందుగా బౌలింగ్ చేయించాలి...ఇర్ఫాన్ పఠాన్ *Cricket | Telugu OneIndia

  • 2 years ago
Irfan parhan says Bhubaneswar kumar should be used upfront ahead of t20 world cup 2022 | ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెల నుంచి జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భువనేశ్వర్ కుమార్‌తోనే రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ చేయించాలని దిగ్గజ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. కొత్త బంతితో భువీ అద్భుతంగా బౌలింగ్ చేయగలడని చెప్పిన పఠాన్.. బుమ్రా, అర్ష్‌దీప్, హర్షల్‌పటేల్‌లతో డెత్ ఓవర్లు వేయించాలన్నాడు.

#irfanpathan
#bhuvaneswar
#asiacup2022t20
#bhumra
#harshilpatil

Recommended