జాబ్ చేస్తూనే ట్రేడింగ్.. కోట్లు సంపాదిస్తున్న లేడి టెక్కీ *Business | Telugu OneIndia

  • 2 years ago
success story of bengali lady techie who earning millions from stock market | పశ్చిమ బెంగాల్‌, బుర్ద్వాన్ కు చెందిన కవిత ప్రస్తుతం ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీలో ఐటీ ప్రొఫెషనల్‌గా పూర్తి సమయం పనిచేస్తోంది. స్టాక్ మార్కెట్ పై మక్కువతో ఆమె 11 ఏళ్ల కిందట ట్రేడింగ్ ప్రారంభించింది. కవిత పోర్ట్‌ఫోలియో విలువ రూ.2 కోట్ల కంటే ఎక్కువగానే ఉంది.

#stockmarket
#successstory
#bengalitechie

Recommended