జట్టులో అతను లేని లోటు స్పష్టంగా తెలిసింది *Cricket | Telugu OneIndia

  • 2 years ago
ravindra jadeja knee surgery successful he might have recovered for t20 world cup | భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయం కారణంగా ఆసియా కప్ టోర్నీకి అర్ధాంతరంగా దూరమైన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక టైంలో రాణించిన జడేజా మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. ఇక హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా కీలక రనౌట్ చేసి జట్టుకు టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు. ఇకపోతే హాంకాంగ్ మ్యాచ్ అనంతరం మోకాలి గాయం ముదరడంతో అతను ఆసియా కప్ టీం నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇక అతనికి మోకాలి ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది.

#asiacup2022
#ravindrajadeja
#teamindia
#rahuldravid

Recommended