చారిత్రాత్మక గెటప్ లో power star *Tollywood | Telugu FilmiBeat

  • 2 years ago
pawan kalyan birthday special hari hara veera mallu glance look released

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ హరిహర వీరమల్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అనుకుంటున్నారు. అయితే మొత్తానికి దర్శకుడు క్రిష్ సినిమాకు సంబంధించిన మరొక సరికొత్త అప్డేట్ తో అంచనాలను పెంచేసాడు.

#hariharaveeramallu
#powerstar
#pavankalyan
#tollywood

Recommended