అసెంబ్లీలోనే ఈ వ్యవహారం తెలుస్తా- కేజ్రీవాల్ *National politics | Telugu OneIndia

  • 2 years ago
arvind kejriwal govt is holding floor test in delhi assembly today to counter bjp's operation akarsh plans.

ఢిల్లీలో మద్యం కుంభకోణం పేరుతో ఆప్ సర్కార్ ను అస్ధిరం చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు కౌంటర్ గా సీఎం అరవింద్ కేజ్రివాల్ ఇవాళ ఢిల్లీ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహిస్తున్నారు. పూర్తి మెజారిటీతో ఢిల్లీ అసెంబ్లీలో బలంగా ఉన్న కేజ్రివాల్ సర్కార్ కు ఆప్ ఎమ్మెల్యేల్ని దూరం చేసేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

#india
#aravindkejriwal
#aap
#bjp
#delhi

Recommended