పదవులన్ని వారికే.. ఇప్పటి అభివృద్ధి చూడండి అంతే... *Politics | Telugu OneIndia
  • 2 years ago
ap cm ys jagan on today made key comments in pedana on opposition tactics in the state | ఏపీలో నాలుగో విడత వైఎస్సార్ నేతన్న నేస్తం నిధుల్ని సీఎం జగన్ ఇవాళ కృష్ణాజిల్లా పెడనలో విడుదల చేశారు. వరుసగా నాలుగో ఏడాది ఈ నిధుల్ని ప్రభుత్వం లబ్దిదారులకు నేరుగా వారి ఖాతాల్లోకి పంపింది.

#ysjagan
#andrapradesh
#nethannanestham
#krishnadistrict
Recommended