రాజీనామా చేసాక అభివృద్ధి ఎందుకు మొదలయింది?*Telangana
  • 2 years ago
Munugode By Election:BJP Leader Rani Rudrama Reddy About Amit Shah Telangana Tour And slams TRS And Congress Parties

#MunugodeByElection
#AmitShahTelanganaTour
#RaniRudramaReddy
#TRS
#Congress
#BJP

తెలంగాణ రాజకీయాలన్నీప్రస్తుతం మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి అనే విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాట్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల మారిన సమీకరణాలతో అవసరమైన వ్యూహాలను ఇప్పటి నుంచే రూపొందించుకుంటోన్నాయి అన్ని పార్టీలు. ఈ క్రమంలో అమిత్ షా తెలంగాణ టూర్ పై మాట్లాడారు బీజేపీ లీడర్ రాణి రుద్రమ రెడ్డి
Recommended