Bumper Offer జస్ట్ నిద్రపొతే బోలెడంత జీతం... పోటీపడి దరఖాస్తులు *Trending | Telugu OneIndia

  • 2 years ago
us mattress company casper offering huge salary for sleeping experts and hiring people going viral in internet | ఎక్కడైనా ఆఫీసువేళల్లో పనిచేస్తూ నిద్రపోతే బాస్ తిట్టడం లేదా జీతం కట్ చేయటం లాంటివి చేయటం మామూలేనని మనందరికీ తెలిసిందే. అందుకే ఆఫీసులో నిద్ర వచ్చినా.. చాలా మంది నిద్రను అదుపులో పెట్టుకోవటం లాంటివి మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ అమెరికాలోని ఒక కంపెనీలో మ్యాటర్ వేరే ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకోండి.
#CasperMattress
#Sleeping

Recommended