కొత్త వాళ్ల అవకాశాల కోసం మ్యాచ్‌లు ఓడిపోవాలా? *Cricket | Telugu OneIndia

  • 2 years ago
IND VS WI 2nd T20:Rohit Sharma handed over the ball to Avesh Khan to defend 10 runs off the final over. After india defeat against WI, Netizens questions Rohit Sharma About Why Avesh Khan Over Bhuvneshwar Kumar | చివరి ఓవర్లో 10పరుగులు కావాల్సిన తరుణంలో భువనేశ్వర్‌ను కాదని రోహిత్ శర్మ అవేశ్ ఖాన్‌కు బౌలింగ్ ఇవ్వడం భారత్ కొంపముంచింది. అంతకుముందు భువీ 2ఓవర్లలో కేవలం 12పరుగులు మాత్రమే ఇచ్చి మంచి స్వింగ్ మీదున్నాడు. ఒకవేళ భువీకి బౌలింగ్ ఇచ్చి ఉంటే మ్యాచ్ రిజల్ట్ వేరేలా ఉండేదేమో. ఇక రోహిత్ శర్మ భువీని కాదని అవేష్ చేత బౌలింగ్ వేయించడాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

#INDVSWI2ndT20
#Rohitsharma
#AveshKhan
#BhuvneshwarKumar

Recommended