ఈ కామర్స్ సైట్లలో బహుమతులు వచ్చాయని నమ్మారో అంతే ఇక *National | Telugu OneIndia

  • 2 years ago
Cybercriminals are in the business of deceiving customers with the name of e-commerce sites lucky dip gifts | ఫోన్ నంబర్ కు వారు చేసే మెసేజ్ లో ఈ బహుమతి మీరు పొందాలంటే ఇందులో ఉన్న టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చెయ్యాలని రాసి ఉంటుంది. ఆ నంబర్ కు ఫోన్ చేస్తే అవతల కస్టమర్ ఎగ్జిక్యూటివ్ గా నమ్మించే ప్రయత్నం చేసే సైబర్ నేరగాడు,మీరు కారు గెలుచుకున్నారు, ఇది పొందాలంటే కొంత మొత్తం మొదట చెల్లించాలి, తర్వాత మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం అని ఏవేవో కట్టుకథలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఇక లక్షల విలువ చేసే కార్ సొంతం చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు, ఆర్టీవో ఛార్జీలు, డెలివరీ చార్జ్, డ్రైవర్ చార్జ్ అంటూ దాదాపు రెండున్నర లక్షల దాకా లెక్కలు చెప్తారు. ఇక కారు మాత్రమే కాదు నగదు బహుమతులు కూడా గెలుచుకున్నారు అంటూ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

#CyberCrimes
#EcommerceSites
#National
#Telangana
#AndhraPradesh

Recommended