భారత్‌కు తొలి స్వర్ణం అందించిన మీరాబాయి చాను! *National | Telugu OneIndia

  • 2 years ago
CWG 2022 - Mirabai Chanu becomes Indias first gold medalist

ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది. భారత్ ఆశాదీపం, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రికార్డు ప్రదర్శనతో తొలి పసిడిని అందించింది. దాంతో భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి.

#CWG2022
#Birmingham
#MirabaiChanu
#National

Recommended