ప్రేక్షకుల మైండ్ సెట్ కి తగ్గట్టే మార్పులు జరిగాయి *Interview

  • 2 years ago
Watch Ali Funny Interview With Ramarao On Duty Movie Team Ravi Teja, Rajisha Vijayan, Divyansha And Director Sarath Mandava.

#Ramaraoonduty
#Raviteja
#ComedianAli
#SarathMandava
#SudhakarCherukuri
#Divyanshakaushik
#Tollywood
#massmaharajaraviteja
#RajishaVijayan

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రమే 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మందవ తెరకెక్కించిన ఈ మూవీలో ఇందులో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించాడు. ఇందులో వేణు తొట్టెంపూడి కీలకమైన పాత్రను చేసిన విషయం తెలిసిందే. ఇక రామారావు ఆన్ డ్యూటీ సినిమా గురించి కమెడియన్ అలీ తో జరిగిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పాడు హీరో రవితేజ. అలాగే దర్శకుడు శరత్, మూవీలో నటించిన హీరోయిన్స్ తో కలిసి మంచి ఫన్ క్రియేట్ చేశారు అలీ.

Recommended