భారత్‌లో మాంద్యం వచ్చే అవకాశాలు?నిపుణుల అంచనా *World | Telugu Oneindia
  • 2 years ago
Global Economic Crisis: Will It Impact India And how Far India will Face Economic Crisis?

#GlobalEconomicCrisis
#GlobalFinancialCrisis
#India
#globalrecovery

ప్రపంచంలోని ఇతర దేశాలు తీవ్రమైన ఆర్థిక మందగమనంతో సతమతమవుతున్నప్పటికీ, వచ్చే సంవత్సరంలో భారతదేశం మాంద్యంలోకి జారిపోయే అవకాశం సున్నా శాతం ఉందని ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి రికార్డు స్థాయిలో కనిష్ఠ స్థాయికి పడిపోయినప్పటికీ భారత్‌లో మాంద్యం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడైంది. భారతదేశంపై ప్రభావం ఉన్నప్పటికీ.. అది "మితమైన, స్వల్పకాలికమైనది" అని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Recommended