దరఖాస్తులు కోట్లలో ఉంటే లక్షల్లో ఉద్యోగాలు *News | Telugu OneIndia

  • 2 years ago
Over 22 crore applicants for central government jobs during 2014 and 2022 But only 7.22 lakh were selected | గత ఎనిమిది సంవత్సరాలలో ఎంత మందిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకున్నారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంత మంది దరఖాస్తులు చేసుకున్నారు అనే లెక్కలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంటులో వెల్లడించారు. 2014-15 నుండి 2021-22 వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం 22.05 కోట్లమంది దరఖాస్తు చేయగా, కేవలం 7.22 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైనట్లు వెల్లడించారు కేంద్రమంత్రి. కేవలం 0.33 శాతం మాత్రమే అనేక కేంద్ర అధికార విభాగాల్లో నియామకమైనట్టు ఈ లెక్కల ద్వారా తెలుస్తోంది.


#CentralGovtJobs
#Modigovt
#Unemployment

Recommended