Rishi Sunak ప్రధానిగా ఎన్నికైతే తొలి టార్గెట్... రిషి సనాక్ సంచలనం *World | Teugu OneIndia
  • 2 years ago
Rishi Sunak said that Britain's domestic spy agency MI5 would be used to help combat Chinese espionage | బ్రిటన్‌ డొమెస్టిక్‌ స్పై ఏజెన్సీ ఎంఐ5ని ఉపయోగించి చైనా గూఢచర్యాన్ని అడ్డుకుంటామని రిషి చెప్పుకొచ్చారు. నాటో అంతర్జాతీయ సహకారం కోసం ప్రయత్నిస్తామని చెబుతూనే.. చైనా సైబర్ దాడులను అరికట్టే చర్యలు కఠినంగా ఉంటాయని వెల్లడించారు.

#RishiSunak
#Britan
#China
Recommended