కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలనం*Politics | Telugu OneIndia

  • 2 years ago
Congress MLA Komatireddy Raj Gopal Reddy Party Change Issue in Telangana | తెలంగాణలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. సొంత పార్టీపై విమర్శలు చేయడంతోపాటు పార్టీ మార్పు సంకేతాలిచ్చారు రాజగోపాల్ రెడ్డి. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుండగా, మరికొందరు ఆయనపై మండిపడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా సీరియస్‌గా తీసుకుంది.


#KomatireddyRajGopalReddy
#Congress
#BJP

Recommended